kalanainaa ilanainaa nannu enaadainaa కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా
కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనావిడువని దేవుడా నా యేసయ్యాశ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనాఓదార్చే దేవుడా యేసయ్యాప్రేమించే వారే లేకున్నానన్ను కరుణించే వారే లేకున్నాఆదరించే యేసు నన్నుతల్లి కన్న మిన్నయై ||కలనైనా||జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావులోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యానీకేమి చెల్లింతు యేసయ్యానిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవులేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవునీకేమి చెల్లింతు యేసయ్యానిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||