devaa nee saakshigaa nenunduta దేవా నీ సాక్షిగా నేనుండుట
దేవా నీ సాక్షిగా నేనుండుటఈ మంటికి భాగ్యము (2)జాలిగా మానుజాళికైకలువరిలోని ఆ యాగముచాటెద ప్రతి స్థలమందునా తుది శ్వాస ఆగే వరకు ||దేవా||నాలాంటి నర మాత్రుని చేరుటనీ వంటి పరిశుద్ధునికేలనో (2)ఏ మేధావికి విధితమే కాదిదికేవలం నీ కృపే దీనికాధారముఈ సంకల్పమే నా సౌభాగ్యమేనా బ్రతుకంత కొనియాడుట ||దేవా||నా ఊహకందని మేలుతోనా గుండె నిండింది ప్రేమతో (2)నా కన్నీటిని మార్చి పన్నీరుగానాట్యము చేయు అనుభవమిచ్చావుగాఈ శుభవార్తను చాటు సందేశమునేను ఎలుగెత్తి ప్రకటించెద ||దేవా||
devaa nee saakshigaa nenundutaee mantiki bhaagyamu (2)jaaligaa manujaalikaikaluvariloni aa yaagamuchaateda prathi sthalamandunaa thudi shwaasa aage varaku ||devaa||naalaanti nara maathruni cherutanee vanti parishuddhunikelano (2)ae medhaaviki vidhithame kaadidikevalam nee krupe deenikaadhaaramuee sankalpame naa soubhaagyamenaa brathukantha koniyaaduta ||devaa||naa oohakandani meluthonaa gunde nindindi prematho (2)naa kanneetini maarchi panneerugaanaatyamu cheyu anubhavamichchaavugaaee shubhavaarthanu chaatu sandeshamunenu elugetthi prakatincheda ||devaa||