vikasinchu pushpamaa వికసించు పుష్పమా
వికసించు పుష్పమా (2)యేసు పాదాల చెంతనే వికసించుమాతండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా ||వికసించు||నీ ప్రాణ ప్రియుడు సుందరుడునీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2)మనోహరుడు అతి కాంక్షణీయుడు (2)స్తోత్రార్హుడు (2) ||వికసించు||నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4)మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2)పరిశుద్ధుడు (2) ||వికసించు||నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4)విడువని వాడు నిను ఎడబాయని వాడు (2)నీతి సూర్యుడు (2) ||వికసించు||
vikasinchu pushpamaa (2)yesu paadaala chenthane vikasinchumaathandri paadaala chenthane praardhinchumaa ||vikasinchu||nee praana priyudu sundarudunee praana priyudu athi sundarudu (2)manoharudu athi kaankshaneeyudu (2)sthothraarhudu (2) ||vikasinchu||nee parama thandri mahimaanvithudu (4)mahonnathudu sarva shakthimanthudu (2)parishuddhudu (2) ||vikasinchu||nee hithudu yesu nija snehithudu (4)viduvani vaadu ninu edabaayani vaadu (2)neethi sooryudu (2) ||vikasinchu||