karuninchavaa naa yesuvaa కరుణించవా నా యేసువా
కరుణించవా నా యేసువాఓదార్చవా నజరేతువా (2)నీ కృపలో అనుదినము రక్షించవానీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2) ||కరుణించవా||నిరాశ నిస్పృహలతో కృంగిన వేళబలమైన శోధన నను తరిమిన వేళ (2)మిత్రులే శత్రువులై దూషించిన వేళ (2)లోకమే విరోధమై బాధించిన వేళ (2) ||కరుణించవా||ఆత్మీయ యాత్రలో నీరసించు వేళనీ సిలువ పయనంలో అలసిపోవు వేళ (2)సాతాను పోరాటమే అధికమైన వేళ (2)విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ (2) ||కరుణించవా||
karuninchavaa naa yesuvaaodaarchavaa najarethuvaa (2)nee krupalo anudinamu rakshinchavaanee premalo prathi kshanamu laalinchavaa (2) ||karuninchavaa||niraasha nispruhalatho krungina velabalamaina shodhana nanu tharimina vela (2)mithrule shathruvulai dooshinchina vela (2)lokame virodhamai baadhinchina vela (2) ||karuninchavaa||aathmeeya yaathralo neerasinchu velanee siluva payanamlo alasipovu vela (2)saathaanu poraatame adhikamaina vela (2)vishwaasa jeevithame sannagillu vela (2) ||karuninchavaa||