goodu leni guvvalaa daari thappithi గూడు లేని గువ్వలా దారి తప్పితి
గూడు లేని గువ్వలా దారి తప్పితిగుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)నీ గుండెలో దాచుమానీ గూటికే చేర్చుమా (2)నా ప్రాణమా నా క్షేమము నీవయ్యానా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠంనాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)నువ్వంటే ఇష్టం యేసయ్యానువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా||చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టంనీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)నేనంటే నీకెంతో ఇష్టమయ్యానీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||