veyi nollatho sthuthiyinchinaa వేయి నోళ్లతో స్తుతియించినా
వేయి నోళ్లతో స్తుతియించినానీ ఋణమును నే తీర్చగలనాయేసయ్యా యేసయ్యా నా యేసయ్యానా రోగములను భరియించినా వ్యసనములను వహియించినా దోషములను క్షమియించిస్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా||శోధనలో నాకు జయమిచ్చిబాధలలో నను ఓదార్చిబలహీనతలో బలమిచ్చినెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా||
veyi nollatho sthuthiyinchinaanee runamunu ne theerchagalanaayesayyaa yesayyaa naa yesayyaanaa rogamulanu bhariyinchinaa vyasanamulanu vahiyinchinaa doshamulanu kshamiyinchiswasthatha nosagina naa devaa ||yesayyaa||shodhanalo naaku jayamichchibaadhalalo nanu odaarchibalaheenathalo balamichchinemmadi nosagina naa devaa ||yesayyaa||