raajula raajula raaju రాజుల రాజుల రాజు
రాజుల రాజుల రాజుసీయోను రారాజు (2)సీయోను రారాజు నా యేసుపైనున్న యెరూషలేము నా గృహము (2)తల్లి గర్భము నుండి వేరు చేసితండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)సీయోను కొరకే నన్ను ఏర్పరచినసీయోను రారాజు నా యేసు (2) ||రాజుల||నిషేధించబడిన రాయిసీయోనులో మూల రాయి (2)ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనినసీయోను రారాజు నా యేసు (2) ||రాజుల||
raajula raajula raajuseeyonu raaraaju (2)seeyonu raaraaju naa yesupainunna yerushalemu naa gruhamu (2)thalli garbhamu nundi veru chesithandri inti nundi nannu pilachi (2)seeyonu korake nannu erparachinaseeyonu raaraaju naa yesu (2) ||raajula||nishedhinchabadina raayiseeyonulo moola raayi (2)ennika leni nannu ennukoninaseeyonu raaraaju naa yesu (2) ||raajula||