nee sannidhilo santhoshamu నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సంతోషమునీ సన్నిధిలో సమాధానము (2)నలిగియున్న వారిని బలపరచునుచెరలో ఉన్న వారికి స్వాతంత్య్రముయేసయ్యా యేసయ్యా.. (3) ||నీ సన్నిధిలో||నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తానువిడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2) ||యేసయ్యా||నాలో నీవు – నీలో నేనునా కొరకే నీవు – నీ కొరకే నేను (2)ఇక భయమే లేదు – దిగులే లేదునీ సన్నిధిలో నేనుంటే చాలు (2)