beulah deshamu naadi బ్యూలా దేశము నాది
బ్యూలా దేశము నాదిసుస్థిరమైన పునాది (2)కాలము స్థలము లేనిది (2)సుందర పురము – నందనవనము (2) ||బ్యూలా||స్పటిక నది తీరము నాదిఅన్నిటిలో ఘనం అనాది (2)అపశ్రుతి లేని రాగములు (2)అలరెడు పురము యేసుని వరము (2) ||బ్యూలా||జీవ వృక్ష ఫల సాయము నాదిదేవుని మహిమ స్పర్శ వేది (2)మరణం బాధే లేనిది (2)అమరుల పురము మంగళకరము (2) ||బ్యూలా||
beulah deshamu naadisusthiramaina punaadi (2)kaalamu sthalamu lenidi (2)sundara puramu – nadanavanamu (2) ||beulah||spatika nadi theeramu naadi (2)annitilo ghanam anaadi (2)apashruthi leni raagamulu (2)alaredu puramu yesuni varamu (2) ||beulah||jeeva vruksha phala saayamu naadi (2)devuni mahima sparsha vedi (2)maranam baadhe lenidi (2)amarula puramu mangalakaramu (2) ||beulah||