• waytochurch.com logo
Song # 609

emta mamchi devudavayya ఎంత మంచి దేవుడవయ్యా చింత లన




ఎంత మంచి దేవుడవయ్యా (2)

చింత లన్ని తీరేనయ్యా

నిన్ను చేరగా. . ఎంత మంచి దేవుడవేసయ్యా



1. గోర పాపినై నేను దూరంగా పారిపోగా

నీ ప్రేమతో నను క్షమియించి

నను హత్తుకున్నావయ్యా (2)



2. నా కున్న వారందరూ నను విడచి పోయినను

నన్నెన్నో ఇబ్బందులకు గురిచేసినను

నను నీవు విడువలేదయ్యా (2)



3. నీవు లేకుండా నేను ఈ లోకలో బ్రతుకులేనయ్యా

నీతో కూడ ఈలోకలో నుండి

పరలోకంలో చేరెదనేసయ్యా (2)





Emta mamchi devudavayya (2)

chimta lanni tirenayya

Ninnu cheraga. . Emta mamchi devudavesayya



1. Gora papinai nenu duramga paripoga

Ni premato nanu kshamiyimchi

Nanu hattukunnavayya (2)



2. Na kunna varamdaru nanu vidachi poyinanu

Nannenno ibbamdulaku gurichesinanu

Nanu nivu viduvaledayya (2)



3. Nivu lekumda nenu e lokalo bratukulenayya

Nito kuda ilokalo numdi

Paralokamlo cheredanesayya (2)

Em
ఎంత మంచి దేవుడవయ్యా
D
ఎంత మంచి దేవుడవయ్యా...
Am G D Em
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిగా - ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత||

Em
ఘోరపాపినై నేనూ – నీకు దూరంగా పారిపోగా (2)
Am G D Em
నీ ప్రేమతో నను క్షమియించి - నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత||

Em
నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)
Am G D Em
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత||

Em
నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
Am G D Em
నీతో కూడా ఈ లోకం నుండీ - పరలోకం చేరెదనేసయ్యా (2) ||ఎంత||

Strumming: D U D U D U D U D U D
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com