Ee Lokamlo Jeevinchedanu ఈ లోకంలో జీవించెదను
ఈ లోకంలో జీవించెదనునీ కొరకే దేవా – (2)నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరునీలా ప్రేమించే వారునీవే నా ప్రాణ ప్రియుడవు – (2) ||ఈ లోకంలో||(నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినావిడువనని నాకు వాగ్దానమిచ్ఛావు (2)ఎంత లోతైనది నీ ప్రేమానిన్ను విడచి నే బ్రతుకలేను (2) ||ఈ లోకంలో||అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివేనీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే (2)నీ దృష్టిలో నేనున్నాగాఇలలో నే జడియను (2) ||ఈ లోకంలో||
ee lokamlo jeevinchedanunee korake devaa – (2)naa priya yesunaaku leru evvaruneelaa preminchevaaruneeve naa praana priyudavu – (2) ||ee lokamlo||(naa) thalli thandri bandhuvulu nannu vidachipoyinaaviduvanani naaku vaagdhaanamichchaavu (2)entha lothainadi nee premaaninnu vidachi ne brathukalenu (2) ||ee lokamlo||arachethilone nannu chekkukuntivenee kanti paapalaa nannu kaayuchuntive (2)nee drushtilo nenunnaagaailalo ne jadiyanu (2) ||ee lokamlo||