Sajeeva Saakshulugaa Mammu Nilipna Devaa Vandanam సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనంనీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనంఏమిచ్చి నీ ఋణం తీర్చగలముజిహ్వా ఫలము అర్పింతుము (2)మేమున్నాం నీ చిత్తములోమేమున్నాం నీ సేవలో (2) ||సజీవ||తల్లి గర్భమునందు – మమ్మును రూపించిశాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2)ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావుభీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావుకృంగిపోము మేమెన్నడుఓటమి రాదు మాకెన్నడు (2) ||సజీవ||ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పంనెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా (2)జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదంనిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదంకలత చెందము మేమెన్నడుఅలసట రాదు మాకెన్నడు (2) ||సజీవ||
sajeeva saakshulugaa mammu nilipna devaa vandanamnee chitthamandu sthiraparachinaavu yesu abhivandanamemichchi nee runam theerchagalamujihvaa phalamu arpinthumu (2)memunnaam nee chitthamulomemunnaam nee sevalo (2) ||sajeeva||thalli garbhamunandu – mammunu roopinchishaashwatha prematho mamu nimpi – bhuvini samakoorchinaavu (2)egisipade alalenno – anachivesi jayamichchinaavubheekaramaina thuphaanulona – nemmadinichchi brathikinchaavukrungipomu memennaduotami raadu maakennadu (2) ||sajeeva||unnatha pilupuku mamu pilachina – nee divya sankalpamneraverchumu maa parishuddha devaa – mahima poornudaa (2)jadivaanalainaa sudigaalulainaa- kaadini mosthu saagedamnindalainaa baadhalainaa – aanandamutho paadedamkalatha chendamu memennadualasata raadu maakennadu (2) ||sajeeva||