vevela doothalatho koniyaadabaduchunna వేవేల దూతలతో కొనియాడబడుచున్న
వేవేల దూతలతో కొనియాడబడుచున్ననిత్యుడగు తండ్రి సమాధాన కర్తబలవంతుడైన దేవా ||వేవేల||మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగంనే మరువలేను నా దేవా (2)ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను (2)ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2) ||వేవేల||మా స్థితిని మా గతిని నీవు మార్చగలవుమా బాధలు మా వేదన నీవు తీర్చగలవు (2)ఎంత వేదనైనా – ఎంత శోధనైనా (2)మా కొరకు సిలువలో బలి అయినావు (2) ||వేవేల||