yesayya maata bangaaru moota యేసయ్య మాట బంగారు మూట
యేసయ్య మాట బంగారు మూటఎన్నటికి మారని మాటేనన్నఎన్నటెన్నటికి మారని మాటేనన్ననిత్యజీవానికి సత్యమైనదిపరలోక రాజ్యానికి మార్గమైనదిపదరా పదరా పోదాం పదరా(మన) యేసయ్య చెంతకు పోదాం పదరా – (2)చెట్టు పైకి చక్కగా చూసాడయ్యాపొట్టి జక్కయ్యను పిలిచాడయ్యాతిన్నగా ఇంటికి వేళ్ళాడయ్యాఅబ్రహాము బిడ్డగా మార్చాడయ్యా ||పదరా||సమరయ స్త్రీని చూసాడయ్యాకుండను బద్దలు కొట్టాడయ్యాజీవపు ఊటలు ఇచ్చాడయ్యాజీవితాన్నే మార్చివేసాడయ్యా ||పదరా||