suvaartanu prakatimpavaa సువార్తను ప్రకటింపవా
సువార్తను ప్రకటింపవాసునాదము వినిపింపవాసిలువను ధరియించవాదాని విలువను వివరింపవాలెమ్ము సోదరాలేచి రమ్ము సోదరీ (2) ||సువార్తను||సుఖము సౌఖ్యము కోరి నీవుసువార్త భారం మరచినావు (2)సోమరివై నీవుండిస్వామికి ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము||నీలోని ఆత్మను ఆరనీకుఎదలో పాపము దాచుకోకు (2)నిను నమ్మిన యేసయ్యకునమ్మక ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము||