Naa Praanamaa Sannuthinchumaa నా ప్రాణమా సన్నుతించుమా
నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా నామమునుపరిశుద్ధ నామమును (2)అంతరంగ సమస్తమాసన్నుతించుమా (2) ||నా ప్రాణమా||ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమాదోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)దీర్ఘ శాంత దేవుడునిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా||మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడునీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)దాక్షిణ్యపూర్ణుడునిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా||
naa praanamaa sannuthinchumaayehovaa naamamunuparishuddha naamamunu (2)anatharanga samasthamaasannuthinchumaa (2) ||naa praanamaa||aayana chesina melulanu ennadu maruvakumaadoshamulanniyu kshamiyinchenu praana vimochakudu (2)deergha shaantha devudunithyamu kopinchadu (2) ||naa praanamaa||melutho nee hrudayamunu thrupthiparachuchunnaaduneethi kriyalanu jariginchunu nyaayamu theerchunu (2)daakshinyapoornudunithyamu thodundunu (2) ||naa praanamaa||