Amoolya Raktham Prashastha Raktham అమూల్య రక్తం – ప్రశస్త రక్తం
అమూల్య రక్తం – ప్రశస్త రక్తంవిలువైన రక్తం – శక్తి గల రక్తం (2)యేసు రక్తమే జయముక్రీస్తు రక్తమే విజయము (2)పాప క్షమాపణ యేసు రక్తములోనేశాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య||తండ్రి చిత్తము నెరవేర్చగెత్సేమనేలో ప్రార్ధింప (2)చెమట రక్తము గొప్ప బిందువులై కారెనేఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు||శాపానికి ప్రతిఫలము ముళ్ళుముండ్ల కిరీటముతో చెల్లు (2)ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలుప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు||నీ చేతుల పనిని ఆశీర్వదింపప్రభు చేతులలో మేకులు గొట్ట (2)కాళ్లలో మేకులు సువార్తకు సుందరమేబల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2) ||యేసు||
amoolya raktham – prashastha rakthamviluvaina raktham – shakthi gala raktham (2)yesu rakthame jayamukreesthu rakthame vijayamu (2)paapa kshamaapana yesu rakthamuloneshaapa vimochana kreesthu rakthamulone ||amoolya||thandri chitthamu neraverchagethsemanelo praardhimpa (2)chemata rakthamu goppa binduvulai kaareneaathma shakthini prasaadinchunu – amoolya rakthame (2) ||yesu||shaapaaniki prathiphalamu mullumundla kireetamutho chellu (2)prabhuvu nondene manakai koradaa debbaluprathi vyaadhini swasthaparachunu – amoolya rakthame (2) ||yesu||nee chethula panini aasheervadimpaprabhu chethulalo mekulu gotta (2)kaallalo mekulu suvaarthaku sundarameballepu potu baagu cheyunu – gundelanu (2) ||yesu||