Maargam Sathyam Jeevam Neeve Yesu మార్గం సత్యం జీవం నీవే యేసు
మార్గం సత్యం జీవం నీవే యేసుసర్వం సకలం నీవే క్రీస్తు (2)మా ఆధారం నీవేనయ్యామా అనుబంధం నీతోనేనయ్యా (2)వధియింపబడిన ఓ గొర్రెపిల్లప్రభువైన మా యేసువామా స్తుతి స్తోత్రముల్ నీకేమహిమా ప్రభావముల్ నీకే (2) ||మార్గం||పరమును విడిచావు మాకైనరునిగా పుట్టావు ధరపై (2)ఆహా నీదెంత ప్రేమఎవరికైనా వర్ణింప తరమా (2) ||వధియింప||కలువరిలో రక్తమును కార్చివిలువగు ప్రాణమును ఇచ్చి (2)తెచ్చావు భువికి రక్షణఇచ్చావు పాప క్షమాపణ (2) ||వధియింప||
maargam sathyam jeevam neeve yesusarvam sakalam neeve kreesthu (2)maa aadhaaram neevenayyaamaa anubandham neethonenayyaa (2)vadhiyimpabadina o gorrepillaprabhuvaina maa yesuvaamaa sthuthi sthothramul neekemahimaa prabhaavamul neeke (2) ||maargam||paramunu vidichaavu maakainarunigaa puttaavu dharapai (2)aahaa needentha premaevarikainaa varnimpa tharamaa (2) ||vadhiyimpa||kaluvarilo rakthamunu kaarchiviluvagu praanamunu ichchi (2)thechchaavu bhuviki rakshanaichchaavu paapa kshamaapana (2) ||vadhiyimpa||