• waytochurch.com logo
Song # 61

nenu papino prabhuva నే పాపినో ప్రభువా నను కావుమా దేవా


పల్లవి: నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా

నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా (2X)

1. కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే (2X)

దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు

లేరవ్వరు || నే పాపినో ||

2. వుదయించినావు - సదయుండ నీవు - ముదమార మా కొరకై (2X)

మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా

నా యేసువా || నే పాపినో ||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com