Naa Chinni Donelo Yesu Unnaadu హైలెస్సా హైలో హైలెస్సా
హైలెస్సా హైలో హైలెస్సా (2)నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడుభయమేమి లేదు నాకు ఎప్పుడు (2) ||హైలెస్సా||పెను గాలులే ఎదురొచ్చినాతుఫానులే నన్ను ముంచినా (2)జడియక బెదరక నేను సాగెదఅలయక సొలయక గమ్యం చేరెద (2) ||హైలెస్సా||
hailessaa hailo hailessaa (2)naa chinni donelo yesu unnaadubhayamemi ledu naaku eppudu (2) ||hailessaa||penu gaalule edurochchinaathuphaanule nannu munchinaa (2)jadiyaka bedaraka nenu saagedaalayaka solayaka gamyam chereda (2) ||hailessaa||