draakshaa vallivi neevaithe ద్రాక్షావల్లివి నీవైతే
ద్రాక్షావల్లివి నీవైతేతీగెగ నేను ఎదిగితిని (2)తండ్రి తోటలో నే నాటబడితిఎంత ధన్యత ఈ మహిలో – (2) ||ద్రాక్షా||చల్ల గాలులు వీచగాకాంతి కిరణాలు ప్రసరించగా (2)నీతి సూర్యుని నిజ కాంతిలోనతేజరిల్లెడి బ్రతుకు తోడరక్షణ తోటలో విరివిగ పెరిగినీటి యోరన నిలిచితిని – (2) ||ద్రాక్షా||కొమ్మ కొమ్మను చూడగాతీగలెన్నో అగుపించెనే (2)ఆకు మాటున తీగె గావునమొలవనున్నవి ఫలములెన్నోనిలిచె అందులో ఫలితము కొరకైకలిగె స్నేహము యేసునితో – (2) ||ద్రాక్షా||