Papaniki Naaku A Sambandamu Ledhu పాపానికి నాకు ఏ సంబంధము లేదు
పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అధికారము లేదుపాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అజమాయిషి లేదునా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించి వెయ్సాడుగామరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాత యిచ్చాడుగానేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింధ నే లేను నే లేను ధర్మశాస్థ్రం క్రింధ1.కృప ఉందని పాపం చెయొచ్చా-అట్లనరాదుకృప ఉందని నీతిని విదువొచ్చా-అట్లనరాదుకేప ఉందని పాపం చెయ్చ్చా-అట్లనరాదుకౄప ఉందని నీతిని విడువొచ్చ-Noకృప అంటే License కాదు,కృప అంతే Freepass కాదు,పాపాన్ని చేసేందుకు కృప అంతే దేవుని శక్తి,క్ర్ప అంటే దేవుని నీతి,పాపాన్ని గెలిచేందుకుGrace is not a license to sinit's the power of god to overcome2.కృప ద్వారా ధర్మశాస్తరనుకు మృతుడను అయ్యాకృప వలన క్రీస్తులో స్వాతంత్రం నే పొదితినయ్యా కృప ద్వరా ధర్మశాస్తరనుకు మృతుడను అయ్యా కృప వలనే క్రీస్తులో స్వాతంత్రంక్రియల మూలముగా కాదు,కృపయే నను రక్షించినది,నా భారం తొలగించినది కృప నన్ను మార్చెయ్సినది,నీతి సధ్భక్తులతోడ బోధించినదిGrace took away burden from me and taught me to live righteously3.పాపానికి మృతుడను నేనయ్యా-హల్లెలూయా!కృప వలనే నాకు యిది నాకు సాధ్యం అయ్యిందిరా భయ్యా!పాపానికి మేతుడను నేనయ్యా-హల్లెలూయా!కృప వలనే నాకు యిది నాకు సాధ్యం!కృపను రుచి చూచి నేను,దేవునికే లేబడుతాను,పాపానికి చోటివ్వనుపరిశుద్ఢత పొందిన నేను,నేతి సాధన్ములుగానే దేహం ప్రభుకర్పింతునుYield your bodies (members)unto the Lordas instruments of righteousness4.ధర్మశాస్త్రం పాపం అయ్యిందా-అత్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్ధం అయ్యిందా-అత్లనరాదు ధర్మశాస్త్రం పాపం అయ్యిందా-అత్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్ధం అయ్యిందా-Noధర్మశాస్త్రం కొంతకాలమేగా,ధర్మశాస్త్రం బాలశిక్షయేగా,ప్రభునొద్దకు నడిపేందుకు క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా,ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా,మనలను విడిపించేందుకుLaw has led people to Christ Now Grace will make us conquerors