Premalo Paddanu Nenu Premalo ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను ప్రేమలో పడ్డాను... నేను ప్రేమలో పడ్డాను
ప్రేమలో పడ్డాను... నేను ప్రేమలో పడ్డానుప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డానునా యేసు ప్రభుని ప్రేమలో పడ్డానుప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నానునా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నానుస్వార్ధం కలిగిన ప్రేమ కాదు - లాభం కోరే ప్రేమ కాదుకొద్దికాలమే ఉండే ప్రేమ కాదు - అహ! శాశ్వతమైన యేసుని ప్రేమమోహం కలిగిన ప్రేమ కాదు - మోసం చేసే ప్రేమ కాదుపై అందం చూసే ప్రేమ కాదు - పరిశుద్ధమయిన ప్రేమఇదే కదా ప్రేమంటే - ఇదే కదా ప్రేమంటే ఈలోక ప్రేమ కాదు, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ యిది1. మొదటగా propose చేసింది నేను కాదునా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచేమొదటగా ప్రేమించింది నేను కాదునా యేసే తన ప్రేమ వ్యక్తపరిచేకోరినాడు పిలిచినాడు - నేను ఏదో మంచి వ్యక్తినైనట్టుకుమ్మరించే ప్రేమ మొత్తం - నేను తప్ప ఎవ్వరూ లేనట్టుఆకాశాన తనలో తాను - పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భువిలో నాపై ప్రేమ ఎందుకో!ఏమి తిరిగి యివ్వలేని , ఈ చిన్న జీవిపైనప్రభువుకు అంత ప్రేమ దేనికో!హే! యింత గొప్ప ప్రేమ రుచి చూశాకనేను ప్రేమించకుండ ఏట్లా ఉంటాను!అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికిI love you చెప్పకుండ ఎట్లగుంటాను!2. తన ప్రేమకు ఋజువు ఏంటని నేనడుగక మునుపేనా ప్రియుడు తన ప్రేమ ఋజువుపరిచేప్రేమకు ఋజువు ఏంటని నేనడుగక మునుపేనా యేసు తన ప్రేమ ఋజువుపరిచేపాపమనే కూపమందు నేను బందీనైయుండంగాపాపమనే అప్పుచేత బానిసై నేను అలసియుండంగాగగనపు దూరము దాటివచ్చి, సిలువలో చేతులు పారచాపినువ్వంటే నాకింత ప్రేమనే!రక్తముతో నను సంపాదించి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టినీపై పిచ్చి ప్రేమ నాకనే!హే! నన్ను తన సొత్తు చేసుకున్నాడునా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడుమరల వచ్చి పెళ్ళి చేసుకుంటానుఅని నిశ్ఛితార్ధం చేసుకొని వెళ్ళాడు3.ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖవాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖప్రేమతో నా యేసు వ్రాసెను ప్రేమలేఖవాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖఆ లేఖ చదువుతుంటే, నా ప్రియుని తలపులే నాలో నిండెప్రభుని ప్రేమ లోతు తెలిసి, నా యేసుపై ప్రేమ పొంగి పొరిలేరేయింబగలు ప్రభు కావాలని, తనతో ఎప్పుడు కలిసుండాలనినా ప్రాణము పరితపించెనే!యుగయుగములు నన్నేలెడి వాడు, అతి త్వరలోనే రానున్నాడనిఆత్మలో కలిగే ప్రేమ పరవశమే!హే! వింతయైన నా యేసు ప్రేమ గూర్చినేను సర్వలోకమునకు చాటి చెపుతానుయేసు రక్తమందు శుద్ధులైన వారేఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను