• waytochurch.com logo
  • Song - 611 : gurileni bratukidi darichercha గురిలేని బ్రతుకిది దరిచేర్చవా నా ప్ Lyrics

  • Quick search

  • గురిలేని బ్రతుకిది దరిచేర్చవా నా ప్రభూ
    నీ తోడు లేక నే సాగలేను నీ నీడనే కోరితి

    1. గాలికెగరు పొట్టువంటిది నిలకడలేని నా బ్రతుకు
    అంతలోనే మాయమగును ఆవిరివంటి నా బ్రతుకు

    2. వాడిపోయి రాలిపోవును పువ్వులాంటి నా బ్రతుకు
    చిటికెలో చితికిపోవును బుడగవోలె నా బ్రతుకు

    3. కలకాలం నిలుచునది ప్రభువా నీ దివ్వ వాక్యం
    నిత్యజీవమొసగునది పరిశుద్ధుడా నీ నామం

    Language:TELUGU | 1737 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5557761
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com