gurileni bratukidi darichercha గురిలేని బ్రతుకిది దరిచేర్చవా నా ప్
గురిలేని బ్రతుకిది దరిచేర్చవా నా ప్రభూ
నీ తోడు లేక నే సాగలేను నీ నీడనే కోరితి
1. గాలికెగరు పొట్టువంటిది నిలకడలేని నా బ్రతుకు
అంతలోనే మాయమగును ఆవిరివంటి నా బ్రతుకు
2. వాడిపోయి రాలిపోవును పువ్వులాంటి నా బ్రతుకు
చిటికెలో చితికిపోవును బుడగవోలె నా బ్రతుకు
3. కలకాలం నిలుచునది ప్రభువా నీ దివ్వ వాక్యం
నిత్యజీవమొసగునది పరిశుద్ధుడా నీ నామం
Gurileni bratukidi daricherchava na prabu
Ni todu leka ne sagalenu ni nidane koriti
1. Galikegaru pottuvamtidi nilakadaleni na bratuku
Amtalone mayamagunu avirivamti na bratuku
2. Vadipoyi ralipovunu puvvulamti na bratuku
chitikelo chitikipovunu budagavole na bratuku
3. Kalakalam niluchunadi prabuva ni divva vakyam
Nityajivamosagunadi parisuddhuda ni namam