• waytochurch.com logo
Song # 6111

Yesudevude naa konda యేసు దేవుడే నా కొండ యేసు దేవుడే నా కొండ


యేసు దేవుడే నా కొండ!
యేసు దేవుడే నా అండ!
యేసు దేవుడే నా విజయ జెండ!

యేసు దేవుడే నా అండదండ రా!
యేసు ఉండగా నాకు దిగులు లేదురా!

అరె యిన్నాళ్ళు నాకున్న ఏకైక ఆధారం యేసే యేసే యేసే!
నిన్నైనా నేదైనా రేపైనా నా మహిమ యేసే యేసే యేసే!
కొదువ నాకు కలుగనీడు-భయమనేదే చేరనీడు
తలను నన్ను దించనీడు-మహిమ నాపై ఉంచినాడు
ఈ ఒక్కడు ఉంతే చాలు నేను నే

1.నా మీదికి లేచినవారు అనేకులు-వారు బలవంతులు
నా దేవుడు నుండి సహాయము నాకు దొరకదని వారందురు
నా మేదికి లేచినవారు అనేకులు-వారు బహు మూర్ఖులు
నా దేవుని రక్షణ ఏదీ నాకు దొరకదని వారందురు
అలాంటి వ్యర్ధమైన మాట నేను లక్ష్యపెట్టను
నేను నమ్మకున్న దేవుని నేనెరిగియున్నను
అలాంటి వ్యర్ధమైన మాత నెనను లక్ష్యపెట్టను
నా తలను ఎతే దేవుని నేనెరిగియున్నను
నా మహిమకు ఆస్పదము కేదెం యేసే!

2.నా దేవుని సహాయంబుతో సైన్యాలనే నెనను జయింతును!
నా దేవుని సామర్ధ్యంబుతో ప్రాకార్ముల నెనను దాటేతును!
అరెరే క్రమ క్రమంగా ప్రభువు నన్ను సిద్ధపర్చును
అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును
అంచెలు అంచెలుగా ప్రభువు నన్ను సిద్ధపర్చును
అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును
నాకాధార్మ్ నరుడు కాడు దేవుడే!

3.బహుమందియె మాతో ఉనానూ యుదాన్ని చెసెది ప్రభువే గదా!
ఏ ఒక్కరూ లేకున్ననూ మా ముందు నదిచేది యేసే కదా!
అనేక మందియైన జనములు చేతనే అయినా
అరెరే కొద్దిమంది ఉన్న చిన్ని గుంపుతోనైనా
రక్షించుటకు యొహోవాకు అడ్డమా!

4.యుద్ధానికి నాకు బలం ధరియింపజేసేది నా దేవుదే!
నా చేతికి నా వ్రేళ్ళకు పోరాటం నేర్పేది ప్రభు యేసుడే!
ఇత్తడి విల్లును నా బాహువులు ఎక్కుపెట్టను
యెహోవా రక్ష్ణ సువార్త బాణం సంధియింతును
ఆ శ్త్రువుకేమో ఉగ్రత,మనకు రక్షణ!

5.బలవంతుడవ్ ప్రభు చేతిలో పదునైన బాణంగా నన్నుంచెనూ!
తన చేతిలో గండ్రగొడ్డలి వంటి యుద్ధాయుధముగా నను పట్టెను!
అరెరే కుక్కలున్న నురిపిడి మ్రానుగా నన్ను
ప్రభువు చేసినాడు పర్వతాల్ని నూర్చివేయను
అరెరే కుక్కలున్న నురిపిడి మ్రానుగా నన్ను
ప్రభువు చేసినాడు పర్వతాల్ని నూర్చివేయను
ఆ శత్రు స్థవరాల్ని పిండిచేతును!


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com