Nee Naamame Eda Kolichedanu నీ నామమే ఎద కొలిచెదను
నీ నామమే ఎద కొలిచెదనునీ వాక్యమునే సదా తలచెదను (2)సైన్యములకధిపతియగు దేవాఆది దేవుడవయిన యెహోవా (2) ||నీ నామమే||దోష రహితుడ – సృష్టి కారుడనేరమెంచని నిర్ణయకుడాసిలువ దరుడ – మరణ విజయుడలోక రక్షక యేసు నాథుడా (2) ||సైన్యము||నిన్ను మరచిన – మిగులు శూన్యమునీతో అణకువ పెంచు జ్ఞానమునాదు లోకము – బహు కలవరమునీదు వాక్యము తెలుపు మార్గము (2) ||సైన్యము||క్షణము వీడని – నీడ నీవనినమ్మి నిరతము నిన్ను వేడెదనీదు పాత్రగ – యాత్ర సాగెదనీదు ఘనతను ఎలిగి చాటెద (2) ||సైన్యము||
nee naamame eda kolichedanunee vaakyamune sadaa thalachedanu (2)sainyamulakadhipathiyagu devaaaadi devudavaina yehovaa (2) ||nee naamame||dosha rahithuda – srushtikaarudaneramenchani nirnayakudaasiluvadaruda marana vijayudaloka rakshaka yesu naathudaa (2) ||sainyamu||ninnu marachina migulu shoonyamuneetho anakuva penchu gnaanamunaadu lokamu bahu kalavaramuneedu vaakyamu thelupu maargamu (2) ||sainyamu||kshanamu veedani needa neevaninammi nirathamu ninnu vededaneedu paathragaa yaathra saagedaneedu ghanathanu eligi chaateda (2) ||sainyamu||