Gunavathi Aina Bhaarya గుణవతి అయిన భార్య
గుణవతి అయిన భార్యదొరుకుట అరుదురా (2)ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరాజీవితాంతము…జీవితాంతము తోడురావెన్నెల బాటరా (2)వెన్నెల బాటరా (4) ||గుణవతి||అలసినపుడు తల్లిలాకష్టాలలో చెల్లిలా (2)సుఖ దుఃఖములలో భార్యగా (2)భర్త కన్నుల మేడరా ||జీవితాంతము||మరచిపోనిది మాసిపోనిదిపెండ్లనే బంధము (2)మరచిపోకుమా జీవితమున (2)పెండ్లి నాటి ప్రమాణము ||జీవితాంతము||
gunavathi aina bhaaryadorukuta aruduraa (2)aame manchi muthyamu kanna viluvaindiraajeevithaanthamu…jeevithaanthamu thoduraavennela baataraa (2)vennela baataraa (4) ||gunavathi||alasinapudu thallilaakashtaalalo chellilaa (2)sukha dukhamulalo bhaaryagaa (2)bhartha kannula medaraa ||jeevithaanthamu||marachiponidi maasiponidipendlane bandhamu (2)marachipokumaa jeevithamuna (2)pendli naati pramaanamu ||jeevithaanthamu||