Siluvanu Gelichina Sajeevuni Thyaagamu సిలువను గెలిచిన సజీవుని త్యాగము
సిలువను గెలిచిన సజీవుని త్యాగమువిలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2)ముందే తెలియును – తన బలియాగముతెలిసే చేసెను స్వ బలిదానముతండ్రేర్పరచిన ఆజ్ఞానుసారముతననే వంచెను తనువే అర్పించెనుదేవా నీ త్యాగము మము రక్షించెనుపాపము నుండి విడిపించెనుదేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెనుఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను||
siluvanu gelichina sajeevuni thyaagamuviluvanu thelipenu parishuddhuni rakthamu (2)munde theliyunu – thana baliyaagamuthelise chesenu swa balidaanamuthandrerparachina aagnanusaaramuthanane vanchenu thanuve arpinchenudevaa nee thyaagamu mamu rakshinchenupaapamu nundi vidipinchenudevaa nee thyaagamu mammu brathikinchenuila sajeevulugaa mamu nilipenu ||siluvanu||