kalalaa unnadi nenenaa annadi కలలా ఉన్నది నేనేనా అన్నది
కలలా ఉన్నది నేనేనా అన్నదినిజమౌతున్నది నీవు నాతో అన్నదినిరాశల నిధిలోన – ఉషోదయం వచ్చిందియేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా||మనుష్యులంతా మనసే గాయపరిచిపురుగల్లె నను నలిపేయ జూచినా (2)శూరుడల్లె వచ్చినావునాకు ముందు నిలచినావునాకు బలము ఇచ్చినావుఆయుధంగా మార్చినావుచల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా||శూన్యములో నాకై సృష్టిని చేసిజీవితాన్ని అందముగా మలచేసి (2)మాట నాకు ఇచ్చినవారుదాన్ని నెరవేర్చువారునిన్ను పోలి ఎవరున్నారునన్ను ప్రేమించువారుయేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ ||కలలా||