Aakaasha Mahaa kaashambulu ఆకాశ మహాకాశంబులు
ఆకాశ మహా-కాశంబులుపట్టని ఆశ్చర్యకరుడా (2)కృప జూపి నిబంధననునెరవేర్చిన ఉపకారి (2)కాపాడితివి నడిపితివి (2)నీ యింటికి మమ్ములను (2) ||ఆకాశ||నీ దాసునికి నీ ప్రజలకునీ క్షమను కనుపరచు (2)నీదు కల్వరి రక్తమున (2)నీవే కడుగు కరుణామయా (2) ||ఆకాశ||నీతి న్యాయముల కర్తప్రీతి తోడ నీ ప్రజలకు (2)నీతి న్యాయముల నిమ్ము (2)స్తుతియింప నిరతంబు (2) ||ఆకాశ||రాజులనుగా యాజకులనుగామమ్ము చేసిన మహారాజ (2)విజయమిమ్ము మా విజయుండా (2)నిజమైన నీ ప్రజలకు (2) ||ఆకాశ||బలపరచు నీ భక్తులనుబలము తోడ ప్రవేశించి (2)విలువైన నీ రక్షణను (2)ధరింప చేయుము హల్లెలూయా (2) ||ఆకాశ||
aakaasha mahaa-kaashambulupattani aascharyakarudaa (2)krupa joopi nibandhananuneraverchina upakaari (2)kaapaadithivi nadipithivi (2)nee yintiki mammulanu (2) ||aakaasha||nee daasuniki nee prajalakunee kshamanu kanuparachu (2)needu kalvari rakthamuna (2)neeve kadugu karunaamayaa (2) ||aakaasha||neethi nyaayamula karthapreethi thoda nee prajalaku (2)neethi nyaayamula nimmu (2)sthuthiyimpa nirathambu (2) ||aakaasha||raajulanu yaajakulanugaamammu chesina maharaaja (2)vijayamimmu maa vijayundaa (2)nijamaina nee prajalaku (2) ||aakaasha||balaparachu nee bhakthulanubalamu thoda praveshinchi (2)viluvaina nee rakshananu (2)dharimpa cheyumu hallelooyaa (2) ||aakaasha||