chirugaali veechinaa prabhu చిరుగాలి వీచినా ప్రభూ
చిరుగాలి వీచినా ప్రభూఅది నిన్నె చాటదాపెనుగాలి రేగినా ప్రభూఅది నిన్నె చూపదాపడే చినుకు జల్లు కూడానిన్నే చూపునే (2) ||చిరు||దూరానున్న నింగిలోమేఘాలెన్ని కమ్మెనో (2)పదాలల్లి నా హృదిలోఅవి వివరించే నీ ప్రేమనే (2) ||చిరు||దేవా నీదు ధ్యానమేజీవాధార మాయెగా (2)పదే పాడి నీ కృపలన్నే వివరింతున్ నా యేసువా (2) ||చిరు||