aaripoye deepamlaa ఆరిపోయే దీపంలా
ఆరిపోయే దీపంలాఆగిపోదా ఈ జీవితం (2)మారలేని లోకమందుమారలేవా జీవితాన (2)మార్చుకో నీ జీవితంచేర్చుకో ఆ దేవుని (2)ఆ దేవుని (2) ||ఆరిపోయే||లోతు లేని లోకమందుచూడలేవా చోటు కోసం (2)చూడుమా ఆ దేవునివేడుమా ఆ దేవుని (2)ఆ దేవుని (2) ||ఆరిపోయే||