Mellani Swarame Vinipinchinaave మెల్లని స్వరమే వినిపించావే
మెల్లని స్వరమే వినిపించావేచల్లని చూపుతో దీవించినావేవాక్యపు ఒడిలో లాలించినావేఆత్మీయ బడిలో నన్ను పెంచినావేనీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పది వేలయానీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా (2) ||మెల్లని||తీయని గీతాన్ని వినిపించాలనిచల్లని వేళలో నిను నేను చేరితినిఅమృత రాగాన్ని వినిపించాలనిచల్లని వేళలో నిను నేను చేరితిని (2)నాకంటే ముందుగా నీవొచ్చినావేనీ మాట నా పాటగా మార్చేసినావే (2) ||మెల్లని||కృంగిన కాలములో వేదనల వేళలోసోమసిన సమయములో నిను నేను చేరితిని (2)నా గాథ అంతయు గమనించినావేనా గుండె మంటలను ఆర్పేసినావే (2) ||మెల్లని||
mellani swarame vinipinchinaavechallani chooputho deevinchinaavevaakyapu odilo laalinchinaaveaathmeeya badilo nannu penchinaavenee mellani swarame challani choope naaku padi velayaanee mellani swarame challani choope naaku subhaagyamayaa (2) ||mellani||theeyani geethaanni vinipinchaalanichallani velalo ninu nenu cherithiniamrutha raagaanni vinipinchaalanichallani velalo ninu nenu cherithini (2)naakante mundugaa neevochchinaavenee maata naa paatagaa maarchesinaave (2) ||mellani||krungina kaalamulo vedanala velalosomasina samayamulo ninu nenu cherithini (2)naa gaadha anthayu gamaninchinaavenaa gunde mantalanu aarpesinaave (2) ||mellani||