Chaachina Chethulu Neeve చాచిన చేతులు నీవే
చాచిన చేతులు నీవేఅరచేతిలో చెక్కినావేకమ్మని అమ్మవు నీవేకాచిన తండ్రివి నీవేనీలా ఎవరు ప్రేమిస్తారునాకై ప్రాణం అర్పిస్తారుకన్నీళ్లు తుడిచి కరుణిస్తారుకళ్ళార్పకుండా కాపాడతారు ||చాచిన||కొండలు గుట్టలు చీకటి దారులుకనిపించదే కళ్ళు చిట్లించినాకారాలు మిరియాలు నూరేటి ప్రజలుఅన్నారు పడతావొక్క అడుగేసినారక్షించే వారే లేరనినీ పనైపోయిందని (2)అందరు ఒక్కటై అరచేసినాఅపవాదులెన్నో నాపై మోపేసినా (2)నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసిశత్రువును కూల్చేసి నిలబెట్టినావు ||చాచిన||పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడుఅవమానపడతాడని నవ్వేసినాచిన్నోడు నీవంటూ అర్హత లేదంటూఅయినోళ్లు కానోళ్లు చెప్పేసినానీవెంత నీ బ్రతుకెంతనినిలువలేవు నీవని (2)అందరు ఒక్కటై తేల్చేసినాకూల్చేయాలని నన్ను కృషిచేసినా (2)నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసినా గిన్నె నింపేసి నడిపించినావు ||చాచిన||
chaachina chethulu neevearachethilo chekkinaavekammani ammavu neevekaachina thandrivi neeveneelaa evaru premisthaarunaakai praanam arpisthaatukanneellu thudichi karunisthaarukallaarpakundaa kaapaadathaaru ||chaachina||kondalu guttalu cheekati daarulukanipinchade kallu chitlinchinaakaaraalu miriyaalu nooreti prajaluannaaru padthaavokka adugesinaarakshinche vaare leraninee panaipoyindani (2)andaru okkatai arachesinaaapavaadulenno naapai mopesinaa (2)nee cheyi chaachesi – cheekatini cheelchesishathruvunu koolchesi – nilabettinaavu ||chaachina||pedodu pirikodu prabhu sevakochchaaduavamaanapadathaadani navvesinaachinnodu neevantu arhatha ledantuainollu kaanollu cheppesinaaneeventha nee brathukenthaniniluvalevu neevani (2)andaru okkatai thelchesinaakoolcheyaalani nannu krushichesinaa (2)nee aathmatho nimpesi – niraashanu koolchesinaa ginne nimpesi – nadipinchinaavu ||chaachina||