neeve neeve naa thodunna devudavu నీవే నీవే నా తోడున్న దేవుడవు
నీవే నీవే నా తోడున్న దేవుడవు (2)నీ వెంటే వస్తానయ్యా (2) ||నీవే||కష్టాల కడలిలోనైనాకన్నీటి బాధలోనైనా (2)యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే||ఏ ఘోర పాపము అయినామరణకర వ్యాధి అయినా (2)యెహోవా రాఫా స్వస్థపరచును (3) ||నీవే||