Devuni Goppa Mahimanu Choosi దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా
దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్నవలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో మన్నా (2)మరచినవా నీ అపజయములుగుర్తు లేదా! ఆ శోధనలునీవు చూపిన ఆ వినయములుఏడ్చి చేసిన ఆ ప్రార్థనలుతండ్రి నీవే దిక్కంటూ, మోకరిల్లిన ఆ క్షణముఅందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2) ॥ఎంత॥అందుకొంటివి బాప్తిస్మమునుపొందు కొంటివి ఆ రక్షణనువదలబోకు ఆత్మీయతనుచేరనివ్వకు నిర్లక్ష్యమునుతీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగునిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా? (2) ॥ఎంత॥
devuni goppa mahimanu choosithirigi paapam chesedavaa?dvandava neethiki nishkruthi ledanineeku thelusaa o kraisthavaa? (2)entha adhamu anyula kannaentha ghoramu aa yooda kannavaladu paapam ikapainannathirigi pondu kreesthulo mannaa (2)marachinaavaa nee apajayamuluguruthu ledaa aa shodhanaluneevu choopina aa vinayamuluedchi chesina aa praardhanaluthandri neeve dikkantumokarillina aa kshanamuandukontivi vijayamuluvidachi pedithivi vaakyamunu (2) ||entha||andukontivi baapthismamunupondukontivi aa rakshananuvadalaboku aathmeeyathanucheranivvaku nirlakshyamunutheerpu theerche samayamloorpu dorakadu gurtherugunithya jeevamlo nundighora narakam cheredaa (2) ||entha||