devuni goppa mahimanu choosi దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా
దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్నవలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో మన్నా (2)మరచినవా నీ అపజయములుగుర్తు లేదా! ఆ శోధనలునీవు చూపిన ఆ వినయములుఏడ్చి చేసిన ఆ ప్రార్థనలుతండ్రి నీవే దిక్కంటూ, మోకరిల్లిన ఆ క్షణముఅందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2) ॥ఎంత॥అందుకొంటివి బాప్తిస్మమునుపొందు కొంటివి ఆ రక్షణనువదలబోకు ఆత్మీయతనుచేరనివ్వకు నిర్లక్ష్యమునుతీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగునిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా? (2) ॥ఎంత॥