Prabhuvaa Ee Anandam ప్రభువా ఈ ఆనందం
ప్రభువా ఈ ఆనందంనాలో కలిగిన వైనంవర్ణింపలేనిది ఈ అద్భుతం (2)నీలో నేను ఉండగానాలో నీవు నిలువగానీకై నేను పాడగా ఆనందం (2)ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2) ||ప్రభువా||ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానంఅంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2)వర్ణింపలేనిది సరిపోల్చలేనిదినా ప్రభునిలో ఆనందం (2) ||ప్రెయసెస్||స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందంఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం (2)పరలోకపు మార్గములో నను నడువ చేయునదిప్రభు యేసుని వాక్యాహారం (2) ||ప్రభువా||
prabhuvaa ee anandamnaalo kaligina vainamvarnimpalenidi ee adbhutham (2)neelo nenu undagaanaalo neevu niluvagaaneekai nenu paadagaa aanandam (2)praises to heavenly fatherpraises to savior christpraises to the lord of trinity (2) ||prabhuvaa||aathmalo aanandam naa priyuni bahumaanamanthame lenidi aa prema makarandam (2)varnimpalenidi saripolchalenidinaa prabhunilo aanandam (2) ||praises||swaathanthryam ichchunade yesulo aanandamaathmanu balaparachunade akshayamagu aanandam (2)paralokapu maargamulo nanu naduva cheyunadiprabhu yesuni vaakyaahaaram (2) ||prabhuvaa||