Saagi Saagi Pommu Neevu Aagipoka సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక
సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక (2)యేసుతోనే కడవరకు పరముదాకయేసయ్యతోనే కడవరకు పరముదాకవెనుతిరిగి చూడక వెనుకంజ వేయక (2)విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమానా హృదయమా ||సాగి||ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రంఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా (2)ఇమ్మానుయేలు నీకు తోడుండగా (2)విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగాఎంతో వింతగా ||సాగి||పాపమందు నిలచిన పడిపోదువుపరలోక యాత్రలో సాగకుందువు (2)ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా (2)నిత్య జీవ మార్గమందు సాగిపోదువుకొనసాగిపోదువు ||సాగి||విశ్వాస పోరాటంలో విజయ జీవితంవిజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును (2)విలువైన ఆత్మతో బలము నొందుము (2)వింత లోకం ఎదురాడిన పడక నిలుతువుపడిపోక నిలుతువు ||సాగి||
saagi saagi pommu neevu aagipoka (2)yesuthone kadavaraku paramu daakayesayyathone kadavaraku paramu daakavenu thirigi choodaka venukanja veyaka (2)vishwaasakartha aina yesu vaipu choodumaanaa hrudayamaa ||saagi||ishraayelu yaathralo erra samudramibbandi kaligene eduru niluvagaa (2)immaanuyelu neeku thodundagaa (2)vidipoyi throvanichche entho vinthagaaentho vinthagaa ||saagi||paapamandu nilachina padipoduvuparaloka yaathralo saagakunduvu (2)prabhu yesu siluva chentha neevu nilichinaa (2)nithya jeeva maargamandu saagipoduvukonasaagipoduvu ||saagi||vishwaasa poraatamlo vijaya jeevithamvijayudesu sannidhilo manaku dorukunu (2)viluvaina aathmatho balamu nondumu (2)vintha lokameduraadina padaka niluthuvupadipoka niluthuvu ||saagi||