O Sanghamaa Sarvaangamaa Paraloka Raajyapu Prathibimbamaa ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా
ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమాయేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమాఓ సంఘమా వినుమారాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతోవీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతోఆనంద తైల సుగంధాభిషేకము (2)పొందితినే యేసునందు (2) ||ఓ సంఘమా||క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెననిస్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగమహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2)సహియింతువా తీర్పునాడు (2) ||ఓ సంఘమా||చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకుశ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెననిగుర్తించుచుంటివా క్రియలను గంటివా (2)సజీవముగా నున్నావా (2) ||ఓ సంఘమా||చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగునునులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమోనీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2)ఆసక్తితో రక్షణ పొందుమా (2) ||ఓ సంఘమా||
o sanghamaa sarvaangamaa – paraloka raajyapu prathibimbamaayesayyanu edurkonaga – neethi nalankarinchi siddhapadumaao sanghamaa vinumaaraani ophiru aparanjitho – swarna vivarna vasthra dhaaranathoveena vaayidya tharangaalatho – praaneshwaruni prasannathathoaananda thaila sugandhaabhishekamu (2)pondithine yesunandu (2) ||o sanghamaa||kreesthe ninnu preminchenani – thana praana marpinchenaniswasthaparache nirdoshamugaa – mudatha kalankamu lenidigamahimaa yukthambugaa niluva gore yesudu (2)sahiyinthuvaa theerpunaadu (2) ||o sanghamaa||cheekatilo nundi velugunaku – lokamulo nundi velupalakushreekara gunaathishayamulanu – prakatinchutake pilachenanigurthinchuchuntivaa kriyalanu gantivaa (2)sajeevamugaa nunnaavaa (2) ||o sanghamaa||challaganaina vechchaganu – undina neekadi melagununulivechchani sthithi neekundina – bayataku ummi veyabadudhuvemonee manasu maarchuko tholiprema koorchuko (2)aasakthitho rakshana pondumaa (2) ||o sanghamaa||