Nee Jeevitham Kshana Bhanguram నీ జీవితం క్షణ భంగురం
నీ జీవితం క్షణ భంగురంగమ్యంబులేని వేదనల వలయం (2)నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం (2)దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం ||నీ జీవితం||ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యంసరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో (2)ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలోగమనించుమా ప్రియ నేస్తమా (2) ||నీ జీవితం||కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనానీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా (2)నీ హృదయ భారం తీరును ఈ క్షణందిగులు పడకుమా ప్రియ నేస్తమా (2) ||నీ జీవితం||
nee jeevitham kshana bhanguramgamyambuleni vedhanala valayam (2)nee paapa hrudayam theruvumu ee kshanam (2)devuni premanu ruchi choodu ee kshanam ||nee jeevitham||aedhi sathyam aedhi nithyam – aedhi maanyam aedhi shoonyamsari choosuko ippude – sari chesuko (2)prabhu yesu nee koraku bali aaye kalvarilogamaninchumaa priya nesthamaa (2) ||nee jeevitham||kashtaalu ennainaa nashtaalu edurainaanee sarva bhaaramanthaa – yesu paina veyumaa (2)nee hrudaya bhaaram theerunu ee kshanamdigulu padakumaa priya nesthamaa (2) ||nee jeevitham||