Nee Challani Needalo నీ చల్లని నీడలో
నీ చల్లని నీడలోనీ చక్కని సేవలో (2)నా బ్రతుకు సాగనిమ్మయ్యాయేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2) ||నీ చల్లని||కష్టాలు ఎన్ని వచ్చినావేదనలు ఎదురైనా (2)నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలునీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా (2) ||నీ చల్లని||ఏర్పరచబడిన వంశములోరాజులైన యాజకులుగా చేసితివి (2)పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగానీ కొరకే జీవించుట నాకు భాగ్యము (2) ||నీ చల్లని||
nee challani needalonee chakkani sevalo (2)naa brathuku saaganimmayyaayesayyaa – naa brathuku saaganimmayyaa (2) ||nee challani||kashtaalu enni vachchinaavedhanalu edurainaa (2)nee krupa naaku chaalu nee kaapudala melunee parishuddhathmatho nannaadarinchavaa (2) ||nee challani||erparachabadina vamshamuloraajulaina yaajakulugaa chesithivi (2)parishuddha janamugaa sotthaina prajalugaanee korake jeevinchuta naaku bhaagyamu (2) ||nee challani||