Aa Raaje Naa Raaju Naa Raaje Raaraaju ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు
ఆ రాజే నా రాజు – నా రాజే రారాజునా రాజు రాజులకు రాజు (2)యేసు పుట్టెను ఈ లోకంలోఆనందమే గొప్ప ఆనందమే (2)ఆనందమే గొప్ప ఆనందమేసంతోషమే సర్వలోకమే (2) ||ఆ రాజే||యెష్షయి మొద్దున – దావీదు చిగురుగాలోక రక్షకుడు జన్మించెనులోక పాపాలను కడిగి వేయగాభువిలో బాలుడిగా అరుదించెను (2)పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెనుమన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2) ||ఆనందమే||వీనుల విందుగా – దీనుల అండగాకరుణా కారకుడు కడలివచ్చెనుపాపుల శాపాలను తానే మోయగాపరమ పాలకుడు పుడమి చేరెను (2)కుల మత బేధాలను హరియించ వచ్చెనుపరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2) ||ఆనందమే||
aa raaje naa raaju – naa raaje raaraajunaa raaju raajulaku raaju (2)yesu puttenu ee lokamloaanandame goppa aanandame (2)aanandame goppa aanandamesanthoshame sarva lokame (2) ||aa raaje||yeshshayi modduna – daaveedu chigurugaaloka rakshakudu janminchenuloka paapaalanu kadigi veyagaabhuvilo baaludigaa arudinchenu (2)parishuddhaathma moolamugaa janminchenumana paapaalaku virugudu mandunu (thechcenu) (thechchi andinchenu) (2) ||aanandame||veenula vindugaa – deenula andagaakarunaa kaarakudu kadali vachchenupaapula shaapaalnu thaane moyagaaparama paalakudu pudami cherenu (2)kula matha bedhaalanu hariyincha vachchenuparalokaaniki cherche (maargamaayenu) (maargamai thane nilichenu) (2) ||aanandame||