Vinumaa Yesuni Jananamu వినుమా యేసుని జననము
వినుమా యేసుని జననముకనుమా కన్య గర్భమందున (2)పరమ దేవుని లేఖనము (2)నెరవేరే గైకొనుమా (2)ఆనందం విరసిల్లె జనమంతాసంతోషం కలిగెను మనకంతాసౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంతచిరజీవం దిగివచ్చె భువికంతా ||వినుమా||గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంటచుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరిమనకోసం పుట్టెనంట పశువుల పాకలోనఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా ||వినుమా||పాపులనంతా రక్షింపగాపరమును విడిచె యేసు (2)దీనులకంతా శుభవార్తేగా (2)నడువంగ ప్రభువైపునకు (2) ||ఆనందం||అదిగో సర్వలోక రక్షకుడుదివినుండి దిగివచ్చినాఁడురా (2)చూడుము యేసుని దివ్యమోమును (2)రుచియించు ప్రభుని ప్రేమను (2) ||ఆనందం||
vinumaa yesuni jananamukanumaa kanya garbhamanduna (2)parama devuni lekhanamu (2)neravere gaikonumaa (2)aanandam virasille janamanthaasanthosham kaligenu manakanthaasoubhaagyam pranaville prabhu chenthachirajeevam digi vachche bhuvikanthaa ||vinumaa||gollalochche dootha dwaaraa – saagilapadi mrokkirantachukka choochi gnaanulu vachchiri – yesunu choochi kaanukalichchirimanakosam puttenanta – pashuvula paakalonaentha masthu devudanna – rakshanane thechchenannaa ||vinumaa||paapulananthaa rakshimpagaaparamunu vidiche yesu (2)deenulakanthaa shubhavaarthegaa (2)naduvanga prabhu vaipunaku (2) ||aanandam||adigo sarvaloka rakshakududivinundi digi vachchinaaduraa (2)choodumu yesuni divya momunu (2)ruchiyinchu prabhuni premanu (2) ||aanandam||