ninu paadaalani keerthinchaalani నిను పాడాలని కీర్తించాలని
నిను పాడాలని కీర్తించాలనిఆశ.. యేసు నా ఆశఆశ.. యేసు నా ఆశ (2)ఆరాధింతును ఆనందింతును (2)నీలో.. యేసు నీలో (2) ||నిను||నిరాశపడిన వేళలోనా ఆశ నీవైతివేనా ఆశ నీవైతివే (2)నా సంతోషమా నా ఆనందమా (2)నా ఆధారమా నీవే (2) ||నిను||నిత్యుడవు నీవే సృష్టికర్త నీవేనను చేసినది నీవేనను చేసినది నీవే (2)స్తుతియింతును ఘనపరతును (2)నా దైవం నీవే అని (2) ||నిను||