varninchalenu vivarinchalenu వర్ణించలేను వివరించలేను
వర్ణించలేను వివరించలేనుఅతి శ్రేష్టమైన నీ నామమున్యేసు నీ నామమున్ – (2)కొనియాడెదన్ కీర్తించెదన్ (2)అత్యంతమైన నీ ప్రేమనుయేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను||మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవేపాపినేని చూడక ప్రేమించితివే (2)హల్లెలూయా హల్లెలూయా (2)అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||సర్వాధికారి సర్వోన్నతుడా (2)హీనుడైన నన్ను కరుణించితివే (2)హల్లెలూయా హల్లెలూయా (2)అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2)నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2)హల్లెలూయా హల్లెలూయా (2)అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||