Etti Vaado Yesu Enni Vinthalu Thanavi ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి
ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవివట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – (2) ||ఎట్టి||గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు (2)హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే (2) ||ఎట్టి||పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా (2)పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె (2) ||ఎట్టి||పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం (2)కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం (2) ||ఎట్టి||
etti vaado yesu – enni vinthalu thanavivatti narudu kaadu – patti chooda prabhuni – (2) ||etti||gaali sandraalanu – gaddimpagaa yesu (2)haddu meeraka aagi – saddumanigipoye (2) ||etti||pakshavaathapu rogini – thakshaname lemmanagaa (2)parupetthukoni lechi – parugetthikonipoye (2) ||etti||pattu yesuni paadam – thattu devuni dwaaram (2)kattu ika nee paapam – nettu ninu paralokam (2) ||etti||