Hallelujah Hallelujah Stotramulu హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)రాజుల రాజా ప్రభువుల ప్రభువా - రానైయున్నవాడా (2)మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||సూర్యునిలో చంద్రునిలో - తారలలో ఆకాశములో (2)మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||కొండలలో లోయలలో - జీవులలో ఆ జలములలో (2)మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా - యుగయుగముల నిత్యుడా (2)మహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||
halleluja hallelujah stotramulu - halleluja hallelujah stotramulu (2) raajula raajaa prabhuvula prabhuva - raanai yunnavada (2) mahima mahima aa yesuke - mahima mahima mana yesuke (2) ||halleluja||sooryunilo chandrunilo - thaaralalo aakaashamulo (2)mahima mahima aa yesuke - mahima mahima mana yesuke (2) ||halleluja|| kondalalo loyalalo - jeevulalo - aa jalamulalo (2)mahima mahima aa yesuke - mahima mahima mana yesuke (2) ||halleluja|| ascharyakarudaa aadi sambhootudaa - yugayugamula nityudaa (2)mahima mahima aa yesuke - mahima mahima mana yesuke (2) ||halleluja||
Em D Emహల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)Em D C Emరాజుల రాజా ప్రభువుల ప్రభువా - రానైయున్నవాడా (2)Em D Emమహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||Em D C Emసూర్యునిలో చంద్రునిలో - తారలలో ఆకాశములో (2)Em D Emమహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||Em D C Emకొండలలో లోయలలో - జీవులలో ఆ జలములలో (2)Em D Emమహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||Em D C Emఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా - యుగయుగముల నిత్యుడా (2)Em D Emమహిమా మహిమా ఆ యేసుకే - మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||Strumming: D D U D U D U D