Nithya Prematho Nannu Preminchen నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదేనిన్ను నేను – ఎన్నడు విడువను (2)నిత్యము నీతోనే జీవింతున్ - సత్య సాక్షిగ జీవింతున్నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)ఏక రక్షకుడు యేసే - లోక రక్షకుడు యేసేనీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)నా సర్వము నీకే అర్పింతున్ - పూ..ర్ణానందముతో నీకే అర్పింతున్నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)మేఘ రథములపై రానైయున్నాడు - యేసు రాజుగ రానైయున్నాడుఆరాధింతును - సాష్టాంగపడి (2)స్వర్గ రాజ్యములో యేసున్ - సత్య దైవం యేసున్నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదేనిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే
nithya prematho – nannu preminchen (2)thalli premanu minchinade - loka premanu minchinadeninnu nenu – ennadu viduvanu (2)nithyamu neethone jeevinthun - sathya saakshiga jeevinthunnithya rakshanatho – nannu rakshinchen (2)eka rakshakudu yese - loka rakshakudu yesenee chiththamunu cheyutakai – nee polikagaa undutakai (2)naa sarvamu neeke arpinthun - poornaanandamutho neeke arpinthunnithya raajyamulo – nannu cherpinchan (2)megha rathamulapai raanaiyunnaadu - yesu raajuga raanaiyunnaaduaaraadhinthunu - saashtaangapadi (2)swarga raajyamulo yesun - sathya daivam yesunnithya prematho – nannu preminchen (2)thalli premanu minchinade - loka premanu minchinadenithya prematho – nannu preminchen (2)thalli premanu minchinade - loka premanu minchinade
Dm Gm C Dmనిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)Dm Bb C Dm Bb C Dmతల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదేDm Gm C Dmనిన్ను నేను – ఎన్నడు విడువను (2)Dm Bb C Dm Bb C Dmనిత్యము నీతోనే జీవింతున్ - సత్య సాక్షిగ జీవింతున్Dm Gm C Dmనిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)Dm Bb C Dm Bb C Dmఏక రక్షకుడు యేసే - లోక రక్షకుడు యేసేDm Gm C Dmనీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)Dm Bb C Dm Bb C Dmనా సర్వము నీకే అర్పింతున్ - పూ..ర్ణానందముతో నీకే అర్పింతున్Dm Gm C Dmనిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)Dm Bb C Dm Bb C Dmమేఘ రథములపై రానైయున్నాడు - యేసు రాజుగ రానైయున్నాడుDm Gm C Dmఆరాధింతును - సాష్టాంగపడి (2)Dm Bb C Dm Bb C Dmస్వర్గ రాజ్యములో యేసున్ - సత్య దైవం యేసున్Dm Gm C Dmనిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)Dm Bb C Dm Bb C Dmతల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదేDm Gm C Dmనిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)Dm Bb C Dm Bb C Dmతల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదేStrumming: D D U D U D U D